News

ArticlesNews

జాగరూకతతో మెలగటమే ధన్యమార్గం, ధర్మమార్గం.

రేపటి తరం క్షేమం, సంక్షేమం కోసం నిద్రాహారాలను సైతం మరచి తల్లిదండ్రులు పడే తపన భవిత పట్ల వారి జాగరూకతకు ప్రత్యక్ష ఉదాహరణ. వ్యక్తి తనకు ఇష్టమైనచోట, అయినవారితో క్షేమంగా బతకాలన్న ఆపేక్షతో, నిరంతరం జాగరూకుడై ఉండటం సహజం. జాగరూకత ప్రతి...
News

తిరుపతిలో వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌

తిరుపతిలో డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. డెల్లా టౌన్‌షిప్స్‌ సంస్థ 1,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతుంది. మొత్తం స్థూల అభివృద్ధి విలువతో (జీడీవీ) కలిపి సుమారు రూ.35 వేల కోట్లతో హిందూమతంపై ప్రపంచంలోనే తొలి...
News

అపురూప శాసనానికి ప్రతిరూపం సిద్ధం

తొలి తెలుగు శాసనానికి ప్రతిరూపాన్ని తయారు చేసి భావితరాలకు అందించేందుకు స్వర్ణ భారత్‌ ట్రస్టు చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఐదో శతాబ్దం నాటి తెలుగు రాతి శాసనం వెలుగు చూసింది....
News

తిరుమలలో రాజకీయ ప్రచారం

తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నాడీఎంకే పోస్టర్లను ప్రదర్శిస్తూ వీడియో చిత్రీకరించారు. సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలపై నిషేధం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా తమిళనాడు భక్తులు...
News

అశాంతికి, అలసటకు ధ్యానమే విరుగుడు

ప్రపంచంలో అశాంతి తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో ధ్యానం వంటి శాశ్వత శాంతి సాధనాలను స్వీకరించాల్సిన అవసరాన్ని మానవాళి గుర్తించాలని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ పేర్కొన్నారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి భవనంలో రెండో ప్రపంచ ధ్యాన దినోత్సవానికి ముందు బుధవారం...
ArticlesNews

‌స్వయంసేవకుల త్యాగఫలం గోవాకు స్వాతంత్య్రం..

( డిసెంబర్‌ 19 - ‌గోవా విమోచన దినం ) భారతదేశ స్వాతంత్య్ర పోరాటమనేసరికి మన ఆలోచనలు, అభిప్రాయాలు 1947లో బ్రిటిష్‌ ‌పాలనకు చరమగీతం పాడడంతోనే ఆగిపోతుంటాయి. అయితే, మరో అమానుష వలసవాద శక్తి భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలను తన ఉక్కు...
News

దుర్గమ్మ గుడిలో ‘నో క్యాష్’ – దర్శనం నుంచి ప్రసాదం వరకు అంతా డిజిటల్ మయం

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే మీ జేబులో పర్సు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇంద్రకీలాద్రిపై ఇక 'నగదు' లావాదేవీలకు కాలం చెల్లింది. అమ్మవారి సన్నిధిలో అంతా...
News

ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరాడాలి: ట్రంప్

ప్రపంచంమంతా ఏకమై ర్యాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. వైట్‌హౌస్‌లో జరిగిన యూదుల పండుగ ‘హనుక్కా’ వేడుకల్లో పాల్గొన్న ట్రంప్.. ఇటీవలే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపిన ఘటనపై సంతాపం తెలిపారు. ‘దుర్మార్గమైన ర్యాడికల్ ఇస్లామిక్...
News

వైవిధ్యమే భారతీయ సంస్కృతికి బలమైన పునాది: ఒమన్‌లో ప్రధాని మోదీ

'భారతీయులు ఎక్కడికి వెళ్లినా వైవిధ్యాన్ని గౌరవిస్తారు. ఆ వైవిధ్యమే భారతీయ సంస్కృతికి బలమైన పునాది' అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గత 11 ఏళ్లలో భారత్ తన ఆర్థిక డీఎన్‌ఏను మార్చుకుందని అన్నారు. ఈ మార్పు వల్లే ప్రపంచంలోని అత్యంత పోటీతత్వ...
1 … 409 410 411 412 413 … 2,510
Page 411 of 2510