News

News

కెనడా గురుద్వారాలో స్క్రూడ్రైవర్‌తో దాడి.. ఇద్దరికి గాయాలు

ఎడ్మంటన్‌: కెనడాలోని ఎడ్మంటన్‌లోని నానక్‌సర్‌ గురుద్వారాలో ఒక దుండగుడు స్క్రూడ్రైవర్‌తో వీరంగం సృష్టించాడు. ప్రార్థనల వేళ జరిగిన ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు 27 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఎడ్మంటన్‌లోని గురుద్వారా సముదాయంలోకి ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితుడు చొరబడ్డాడు. ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా అడ్డుకున్న ఇద్దరు భక్తులపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు, ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాధితులతో పాటు నిందితుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్‌)యాక్టింగ్ ఇన్‌స్పెక్టర్ ఎరిక్ స్టీవర్ట్ మీడియా...
News

కరడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజార్‌ ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తం

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ పేరుతో సాగుతున్న ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అజార్‌ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారం నేపథ్యంలో అతడు బహిరంగంగా కనిపించడం లేదు. పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ అతడిని అజ్ఞాతంలో...
ArticlesNews

బంధం కంటే ధర్మమే గొప్పది.. కౌరవుల్లో ధర్మం కోసం నిలిచిన యుయుత్సుడు

కౌరవులు అనగానే మనకు గుర్తొచ్చేది ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు. అయితే కౌరవ వంశంలో మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతడే యుయుత్సుడు. ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ ద్వారా జన్మించిన యుయుత్సుడు.. దుర్యోధనుడు సహా కౌరవులతో కలిసి పెరిగినా, అతని ఆలోచనలు మాత్రం...
News

ఒకప్పటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మార్పు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్, ఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యంతో భయానక వాతావరణానికి నిలయంగా ఉండేది. అయితే, ఇప్పుడు అక్కడ పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. బీజాపూర్ జిల్లాలోని 'నంబి' జలపాతం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఇక్కడికి వెళ్లడానికి జనం వెనుకాడేవారు, కానీ నేడు...
ArticlesNews

10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
News

అయోధ్యలో అరుదైన సంప్రదాయం.. రాష్ట్రపతి, ప్రధానికి శాంతా దేవి రాఖీలు!

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముని సోదరి శాంతా దేవి తరఫున దేశ ప్రముఖులకు రాఖీలు పంపనున్నారు. శృంగి రిషి సేవా సంస్థాన్ అధ్యక్షుడు సుభాష్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. సాకేత్ భవన్ మహంత్ సీతారాం...
News

‘వందేమాతరం’పై దేశవ్యాప్తంగా ప్రచారం..:

వందేమాతం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయం గౌరవం విషయంలో ఎటువంటి రాజీకీ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. వందేమాతరం ఘన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు...
News

హిందూ-ముస్లిం మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలి: కంగనా

వందేమాతరం అంశంపై బాలీవుడ్‌ సీనియర్ నటి ష‌ర్మిలా టాగూర్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ‘వందేమాతరం’ గేయాన్ని కేవలం మొదటి రెండు చరణాలకే పరిమితం చేయాలనే ష‌ర్మిలా టాగూర్ సూచనను ఆమె తప్పుపట్టారు. ఈ సంద‌ర్భంగా...
News

ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాల‌యం.. సెప్టెంబ‌ర్‌లో ఘ‌నంగా ప్రారంభం..!

ఫ్రాన్స్ లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటి భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాల‌యం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పారిస్‌ లోని బుస్సీ-సెయింట్-జార్జెస్ ప్రాంతంలో బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన ఈ స్వామినారాయణ్ హిందూ మందిరాన్ని...
ArticlesNews

భారతీయ ఆధ్యాత్మిక సద్గురువు అవధూత శ్రీ వెంకయ్య స్వామి

( ఆగష్టు 24 – శ్రీ వెంకయ్య స్వామి వర్ధంతి ) ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టు, పేదవాడి పట్ల కరుణ చూపించు, కష్టాల్లో ఉన్నవాడికి చేయందించు..గొలగమూడి వెంకయ్య స్వామి చేసిన కొన్ని బోధలివి. ఎవరీ వెంకయ్య స్వామి అని అడిగితే చెప్పడం...
1 41 42 43 44 45 2,510
Page 43 of 2510