మేడారం జాతరకు సెలవులు ఇవ్వాలి : VHP డిమాండ్
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు సెలవులు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్(VHP) తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మహా జాతర జరిగే 3 రోజులు లేదా కనీసం జనవరి 30, 31న అయినా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని...









