సుప్రీంకోర్టుకు చేరిన అయ్యంగార్ల 200 ఏళ్ల పోరు
తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీ దేవరాజ స్వామి దేవాలయంలో పూజలు చేసే అయ్యంగార్ల రెండు వర్గాల మధ్య 200 ఏండ్ల నుంచి జరుగుతున్న పోరాటం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్...









