శ్రీశైలంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు!
నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న శ్రీశైలం, ప్రకాశం జిల్లాలోని దోర్నాల వరకు ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీశాఖ గతంలో ప్రకటించింది. ఈ ప్రాంతంలోకి ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఎలాంటి వస్తువులను అనుమతించకుండా దోర్నాల, లింగాలగట్టు...









