ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యులు దేశభక్త కొండా వెంకటప్పయ్య
( ఫిబ్రవరి 22 - కొండా వెంకటప్పయ్య జయంతి ) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యులు శ్రీ కొండా వెంకటప్పయ్య గారు. గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందిన కొండా వెంకటప్పయ్య స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్త బిరుదాంకితులు. సహాయనిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు...









