News

News

వాష్‌రూమ్‌ సూచికలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణి పద్మిని చిత్రాలు

ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పగానే యువతలో ఊపు వస్తుంది. శివాజీ చరిత్ర చెబితే గూస్‌బంప్స్ పక్కా. సమ సమాజ స్థాపన, హిందూ రాజ్యం ఏర్పాటు కోసం శివాజీ చేసిన కృషి అంతా ఇంతా కాదు.. అలాంటి మహానీయుడి చిత్రపటానికి తాజాగా...
News

‘భోజ్‌శాల’ మసీదు ప్రాంతంలో ఆలయ ఆనవాళ్లు

మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల వివాదం కొత్త మలుపు తిరిగింది. భోజ్‌శాలలో కమల్‌ మౌలా మసీదు ఉన్న ప్రాంతంలో ప్రాచీన ఆలయాల ఆనవాళ్లను గుర్తించినట్టు భారతీయ పురావస్తు శాఖ(ఏఎస్ఐ) తెలిపింది. వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌ను హిందువులు వాగ్దేవి(సరస్వతి) ఆలయంగా, ముస్లింలు కమల్‌ మౌలా మసీదుగా...
ArticlesNews

పుల్లరి పోరాట వీరుడు కన్నెగంటి హనుమంతు

( ఫిబ్రవరి 26 - కన్నెగంటి హనుమంతు వర్ధంతి ) ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్యమంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్ళిన తరువాత కూడా సుమారు కొన్ని గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచడానికి...
News

విజయవాడలో ఆర్గానిక్‌ రైతోత్సవం

రసాయన ఎరువుల తాకిడికి తాళలేక తల్లడిల్లుతున్న నేల తల్లికి సేంద్రియ సాగుతో సాంత్వన కలింగించడమే లక్ష్యంగా ఈ రైతులు ఆర్గానిక్‌ సాగులో దూసుకెళ్తున్నారు. ప్రకృతిలో దొరికే ఔషధ గుణాలున్న ఆకులు, ఇతర పదార్థాలతో తయారు చేసిన కషాయాలు, ఎరువులతో అద్భుతాలు చేస్తున్నారు....
News

వామపక్ష గ్రూపుల దాడిలో ఏబీవీపీ కార్యకర్తలకు గాయాలు

సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిరసన హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. వామపక్ష విద్యార్థి సంఘంలోని కొందరు ఏబీవీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. చాలామందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా...
News

బెంగాల్ కేంద్రంగా బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాతో సంబంధం వున్న బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు బహిర్గతమైంది. బెంగాల్ కేంద్రంగానే వుంటూ కలకత్తాలో ఓ స్థావరాన్ని స్థాపించారని, దీని కేంద్రంగా భారత వ్యతిరేక పోస్టర్ల ప్రచురణ కూడా చేస్తోందని...
News

ఆరెస్సెస్ ఎగ్జిబిషన్ పై దాడి చేసి, నానా బీభత్సం చేసిన NSUI

కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం NSUI రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన ఎగ్జిబిషన్ హాలును ధ్వంసం చేసింది. అంతేకాకుండా నాన బీభత్సం సృష్టించింది. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ఈ నెల 23 న గుజరాత్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో...
News

“కేరళ స్టోరీ 2″ని చూడనున్న హైకోర్టు.. ఆ తర్వాతే నిర్ణయం..

విడుదలకు ముందే ‘‘ ది కేరళ స్టోరీ 2’’ వివాదంగా మారింది. కేరళ రాష్ట్రాన్ని అవమానించేలా సినిమా ఉందనే విమర్శలు రావడంతో కేరళ హైకోర్టు రేపు సినిమా చూస్తామని ప్రకటించింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన...
News

గోవుల రవాణాను అడ్డుకున్న ‘గోరక్షకులు’

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తాలో భారీ కంటైనర్‌లో గోవులను తరలిస్తుండగా గోరక్షక్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌పై స్థానికులు, గోరక్షక్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడి...
News

ఉగ్రవాద నిరోధకానికి ‘ప్రహార్’ విధానం ఆవిష్కరణ

దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీని నిర్మూలనకు కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని ప్రారంభించింది. ‘ప్రహార్’ పేరుతో హోం మంత్రిత్వ శాఖ కొత్త ఆవిష్కరణ చేసింది. ఉగ్రవాదానికి మతం, జాతీయత లేదా సమాజం లేదని...
1 272 273 274 275 276 2,473
Page 274 of 2473