ఫ్రాన్స్ లో మరోసారి : మహిళ తల నరికిన దుండగుడు
మరో శిరచ్ఛేదంతో ఫ్రాన్స్ దేశం మరోసారి ఉలిక్కిపడింది. ఇటీవల రాజధాని పారిస్‌లో ఓ ఉపాధ్యాయుడిని తల నరికి చంపగా.. తాజాగా నైస్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానిక నోట్రే డేమ్ చర్చి సమీపంలో గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు....









