సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన 'సోమనాథ్ అమృత్ మహోత్సవ్' వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని...







