జేఎన్‌యూ యువకుంభ్ : వామపక్ష నిరసనల మధ్య ప్రతిధ్వనించిన జాతీయవాదం
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 15, 2026న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో 'యువ కుంభ్' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాల నిరసనలు, నినాదాల మధ్యే ఈ వేదికపై జాతీయవాద చర్చలు ప్రతిధ్వనించాయి....









