తిక్క కుదిరింది.. హిందువులను కత్తితో బెదిరించిన న్యాయవాది సోహిల్ అరెస్ట్
గాంధీనగర్: ‘‘ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలి’’ అని హిందువులను బెదిరించిన న్యాయవాది సోహిల్ హుస్సేన్ మోర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను కించపరుస్తూ ఆదివారం వాట్సాప్...









