ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే పండిట్లపై దాడులు
ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్: కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే మిలిటెంట్లు కశ్మీరీ పండిట్‌లను, స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. జమ్మూ...









