ఆదివాసీ సంస్కృతికి బాట
సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఆదివాసీ కొండరెడ్లు బాట పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పండుగలు ప్రారంభం కావడంతో ఏలూరు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సందడి నెలకొంది. ఆదివాసీ నృత్యాలతో డోలు కొయ్యల వాయిద్యాలతో గిరిపల్లెలు సందడిగా మారాయి. గిరిజనుల ఆచారం ప్రతి...









