భారత్‌కు చేరిన పురాతన కళాఖండాలు
అక్రమంగా తరలించిన భారత పురాతన సంపద తిరిగి స్వదేశానికి చేరుకుంది. అమెరికాలోని మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ (డీఏ) కార్యాలయం సుమారు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 116 కోట్లు) విలువైన 657 పురాతన కళాఖండాలను భారత్‌కు అప్పగించింది. న్యూయార్క్‌లో జరిగిన...









