బక్రీద్ పేరుతో మేకల బలి యత్నం.. వ్యతిరేకించిన హిందువులపై దాడి
ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో బక్రీద్ సందర్భంగా హౌసింగ్ సొసైటీ ఆవరణలో మేకల బలి ఇవ్వాలన్న ప్రయత్నం తీవ్ర వివాదానికి దారితీసింది. హిందూ కుటుంబాలు నివసిస్తున్న సొసైటీ మధ్యలోనే మేకలను తెచ్చి బలి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన స్థానికులు, బజరంగ్దళ్ కార్యకర్తలపై...









