News

News

అసోంలో ‘ఉమ్మడి పౌర స్మృతి​’ బిల్లుకు ఆమోదం

అసోం అసెంబ్లీ బుధవారం 'ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు'ను ఆమోదించింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపాలని విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. మతంతో సంబంధం లేకుండా పెళ్లి, విడాకులు,...
ArticlesNews

చర్చలతోనే అపోహలు దూరం

భారతదేశం ప్రపంచ వేదికపై ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతున్న ఈ కాలంలో, భారత్‌ను అర్థం చేసుకోవాలనే చర్చ కూడా సమాంతరంగా సాగుతోంది. అయితే ఒకవైపు భారత్‌ ఆధునిక శక్తిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, మరోవైపు దాని సాంస్కృతిక వ•లాలను అర్థం చేసుకోవడంలో...
News

ఇతిహాసాలే దౌత్య మార్గదర్శకాలు

బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను, రామాయణ-మహాభారతాలలోని సూత్రాలతో ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. ప్రపంచంలోని 30కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు...
ArticlesNews

సావర్కార్‌ ‌వ్యూహం – స్వాతంత్య్ర ఫలం

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌కి అట్లీ ప్రధానమంత్రి అయ్యారు. యుద్ధకాలంలో ప్రధానమంత్రిగా ఉన్న చర్చిల్‌ ‌ప్రతిపక్ష నాయకుడయ్యాడు. యుద్ధంలో బ్రిటన్‌ ‌విజయం సాధించిన తర్వాత ‘భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాల’న్న తీర్మానాన్ని బ్రిటన్‌ ‌పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయం జరిగింది. నిజమైన చరిత్ర...
News

విద్యా వ్యవస్థలో ప్రధానాచార్యుల కృషి కీలకం : డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి

నంద్యాలలోని స్థానిక శ్రీ రామకృష్ణా పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానాచార్యుల శిక్షణ తరగతుల సమారోప కార్యక్రమం ఘనంగా జరిగింది. మే 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి...
News

ముగిసిన ‘కాంతార’ వివాదం: చాముండేశ్వరి ఆలయంలో క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్, తీవ్ర వివాదాస్పదమైన 'కాంతార' మిమిక్రీ వివాదానికి ముగింపు పలికారు. కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలోని చాముండి కొండపై వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. గర్భగుడిలో అమ్మవారికి క్షమాపణలు తెలిపి, ప్రత్యేక పూజలు నిర్వహించి తన...
News

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో కీలక మలుపు.. NIA ఎంట్రీ

విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి...
News

ఉత్తరాఖండ్‌లో మైనర్ బాలికను వేధించిన యువకుడు అరెస్ట్

ఉత్తరాఖండ్లోని త్యుని ప్రాంతంలో సోషల్ మీడియాలో హిందూ పేరుతో నకిలీ గుర్తింపును సృష్టించి, ఒక మైనర్ హిందూ బాలికను వేధించిన కేసులో అనాస్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ‘అంశ్ రాణా’ అనే పేరుతో...
ArticlesNews

జాతీయవాద భావజ్యోతి వీర సావర్కర్

( మే 28 - వీర సావర్కర్ జయంతి ) భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో వీర సావర్కర్ పేరు ఒక మహా సంస్కర్తగా, జాతీయవాద భావజ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. వినాయక్ దామోదర్ సావర్కర్‌గా జన్మించిన ఆయనను దేశం గౌరవంతో “వీర...
1 … 175 176 177 178 179 … 2,510
Page 177 of 2510