నీటిలోపల మువ్వన్నెల పతాకం.. గిన్నిస్ రికార్డులో చోటు!
అండమాన్ నికోబార్ దీవులు అరుదైన కార్యక్రమానికి వేదికయ్యాయి. ఇక్కడి రాధానగర్ బీచ్‌లో భారీ జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని స్థానిక పాలనాధికారులు చేపట్టారు. నీటి అడుగున అతిపెద్ద జెండాను ఎగురవేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల...








