ఖలిస్థానీ జెండాలపై దిల్జీత్ దోసాంజ్ ఆగ్రహం
ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్‌కు కెనడాలో చేదు అనుభవం ఎదురైంది. తన 'ఆరా టూర్'లో భాగంగా కెనడాలోని కాల్గరీలో నిర్వహిస్తున్న సంగీత కచేరీలో కొందరు ప్రేక్షకులు ఖలిస్థాన్ అనుకూల జెండాలు ప్రదర్శించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....









