ధర్మాచరణకు, పోటీ పరీక్షలకు అస్సలు పడదా? ఎందుకీ వివక్ష?
ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు వచ్చాయంటే చాలు.. హిందూ పరీక్షార్థులకు అవమానాలే అవమానాలు. మరీ ముఖ్యంగా మహిళలకు. మహిళలకు సాంస్కృతిక చిహ్నాలను అపహాస్యం చేసేస్తారు. వాటితో పరీక్షకు ఏదో ఇబ్బందులు వచ్చిపడిపోతాయి,ఫలితాలే తారుమారు అయిపోతాయి అన్న చందంలో తెగ రెచ్చిపోతారు. తాళి గానీ,...









