‘వందేమాతరం’పై ఓవైసీకి .. కౌంటర్ ఇచ్చిన బీజేపీ
'వందేమాతరం'కు జాతీయ గీతం 'జన గణ మన'తో సమానంగా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం ఒక...









