శ్వేతసౌధంలో మార్మోగిన వేద ఘోష
అమెరికాలో నిర్వహించిన జాతీయ ప్రార్థనా దినోత్సవ కార్యక్రమం ఈసారి భారతీయ వేద సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. శ్వేతసౌధంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనా సభలో వేద మంత్రోచ్చారణ మార్మోగడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భారతీయ ఋషుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆస్వాదిస్తూ...









