కర్ణాటకలో బాలిక అపహరణను అడ్డుకోవడంతో హిందూ యువకుడి దారుణ హత్య
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అస్లాం అనే యువ ముస్లిం వ్యక్తి తన అనుచరులతో కలిసి 14 ఏళ్ల మైనర్ హిందూ బాలికను అపహరించేందుకు ప్రయత్నించగా, దానిని అడ్డుకునేందుకు ముందుకు వచ్చిన ఈశప్ప (30) అనే హిందూ...









