
203views
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) శ్రీవారిని 63,382 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 27,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.





