హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే మౌనంగా ఉండం ; కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై
ఎవరైనా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే తాను మౌనంగా ఉండబోనని, కర్ణాటకలో గణపతి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నిస్తున్న వారిని కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. సనాతన ధర్మం తన నరనరాల్లో ప్రవహిస్తుందని అని అన్నారు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని బంకాపూర్‌లో...









