అయోధ్య రామాలయం ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఆలయంలో అక్షింతల పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు. ఈ అక్షింతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని...









