కృష్ణ జన్మభూమి – షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా
ఉత్తర్ ప్రదేశ్లోని మథురలో కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా వివాదంపై విచారణను అలహాబాద్ హైకోర్టు వాయిదా వేసింది. కేసు కొనసాగింపును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ కు తమ వివరణను తెలియజేయాలని హిందూ పక్షానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. డిసెంబరు 14న షాహీ...









