అలరించిన సంప్రదాయ నృత్యాలు
నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా దేవస్థానం గురువారం సాయంత్రం సాయినరాజ డాన్స్ అకాడమీ, కడప బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.శ్రీశైలం ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మహాగణపతిం, భో..శంభో, శివతాండవం, హరహర...









