నమాజు చేసుకోవాలి ఎన్నికలు వాయిదా వేయండి..
కేరళ, తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) డిమాండ్ చేసింది. ఐయూఎంఎల్ ప్రధాన కార్యదర్శి సలామ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో ఏప్రిల్19న, కేరళలో ఏప్రిల్ 26న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు....









