పునర్వినియోగ లాంఛర్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
అంతరిక్షరంగంలో దూసుకెళుతోన్న ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. పునర్వినియోగ ల్యాండర్ పుష్పక్‌ను కర్ణాటకలోని ఓ రన్‌వేపై విజయవంతంగా దించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా పుష్పక్ రాకెట్‌ను...









