Newsvideos

సంఘ్ అనేది సమాజంలో అక్షరాల ఒక జాతీయ ప్రచారంగా మారింది

198views

సమాజంలోని అన్ని వర్గాల వారు, హిందూ సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని రకాల సాంప్రదాయ వర్గాలు సంఘ్ లో కార్యకర్తలుగా ఉన్నారని అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశ నలుమూలల సంఘ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమాజంలోని అన్ని స్థాయిల్లో ఆర్ధిక దృష్టితో, సామాజిక దృష్టితో, స్వచ్ఛంద దృష్టితో ఈ రోజు సంఘ్ అక్షరాల ఒక జాతీయ అభియాన్ ప్రచారం గా మారింది ఇది ఒక సంస్థాపరంగానే పరిమితం కాలేదు. ఇది ఒక దేశవ్యాప్త జాతీయ వాద ఉద్యమంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు.