సత్యదేవుని సన్నిధిలో కానరాని ఉపశమన చర్యలు
ప్రస్తుతం శిశిర రుతువు. ఫాల్గుణ మాసం సగం రోజులైంది. తర్వాత రెండు మాసాలు వసంతం.. ఆపై ఎండలు మండిపోయే గ్రీష్మం ప్రారంభమవుతుంది. కానీ, ఇప్పుడే గ్రీష్మ రుతువు వచ్చేసిందా అన్నట్టుగా అన్నవరం కొండ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం 32 డిగ్రీలకు కాస్త...









