News

News

అర్చకుడిపై దాడి ఘటనను ఖండించిన విశ్వహిందూ పరిషత్

కాకినాడలో అర్చకులపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే చలో కాకినాడకు పిలుపు నిస్తామని విశ్వహిందూ పరిషత్తు నాయకులు హెచ్చరించారు. ఆ సంస్థ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన రాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల సంఘటనా...
ArticlesNews

జ్ఞానగీతిని అందించిన మహనీయులు ముమ్మిడివరం బాలయోగీశ్వరులు

(మార్చి 28 - ముమ్మిడివరం బాలయోగీ వర్ధంతి ) పురాతన భారతీయ యోగభూమి ఎందరో మహర్షులకు, యోగులకు పుట్టినిల్లు. పురాతన, ఆధునిక యోగుల సంప్రదాయంలో తపస్సు, ధ్యానం ద్వారా తపోసిద్ధి పొంది ఎందరో భక్తులకు జ్ఞానగీతిని అందించిన మహనీయులలో ముమ్మిడివరం బాలయోగీశ్వరులు...
ArticlesNews

మానవతా మణిదీపం జిల్లెళ్లమూడి అమ్మ

(మార్చి 28 - జిల్లెళ్లమూడి అమ్మ జయంతి) సమాజ సేవ ఈశ్వర సేవ, ఆ సేవలో వచ్చే తృప్తే ఆనందం. అదే ఐశ్వర్యం. అదే ముక్తి. ఇలా ఉపదేశాలు, సందేశాలు ఇవ్వడం కన్నా ఆచరణాత్మకమైన వైఖరే సమాజానికి మేలు చేస్తుంది. ఇదే...
ArticlesNews

హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్

(మార్చి 28 - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి) ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి...
News

అంగరంగ వైభవంగా రంగనాథ స్వామి రథోత్సవం

నెల్లూరులో వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కల్యాణమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి భారీ రథంపై రంగనాయకులపేట పురవీధుల్లో విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా...
News

వేలంలో రూ. 40 కోట్లు ప‌లికిన నెల్లూరు ఆవు..

మ‌న ద‌గ్గ‌ర దొరికే ఒంగోలు, నెల్లూరు మేలు ర‌కానికి చెందిన ఆవులు బాగా ప్ర‌సిద్ధి. ఈ జాతికి చెందిన ఆవుల‌కు బాగా డిమాండ్ కూడా ఉంటుంది. ఇలా మ‌న భార‌త‌దేశంలో ప్ర‌సిద్ధి చెందిన ఈ మేలుజాతి ఆవులు ఇప్పుడు ప్ర‌పంచం దృష్టిని...
News

అర్చకుల మొర ఆలకించేది ఎవరు..??

అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అర్చకులు, పురోహితులపై రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అర్చకులను భక్తులు ఎంతో భక్తిభావంతో చూస్తారు. అలాంటివారిపై అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, దాడులు చేస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో ఎక్కడోచోట ఇలాంటి...
News

అతిథుల హాహాకారాలు

సంతానోత్పత్తికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా నుంచి అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం వచ్చిన పక్షులకు ఆహారం దొరకడం గగనంగా మారింది. గడిచిన ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో ఒక్క చెరవుకు నీరు చేరలేదు. దీంతో పరిసరాల్లో చెరువులన్నీ ఎండి...
News

శివయ్య సాక్షిగా.. రాజీ నాటకం

‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు’.. కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై మాజీ కార్పొరేటర్‌, వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై దేవాదాయశాఖ అధికారులు మంగళవారం విచారణ...
1 1,289 1,290 1,291 1,292 1,293 2,480
Page 1291 of 2480