News

News

కన్నీరు పెడుతున్న కృష్ణమ్మ

ప్రకాశం బ్యారేజీ వద్ద సరిగ్గా ఏడేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. మార్చిలోనే నది నీటిమట్టం దారుణంగా పడిపోతోంది. ప్రస్తుతం నది పరిస్థితిపై జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే నదీజలాలు అడుగంటిపోతుంటే, రాబోయే రెండు నెలల్లో పరిస్థితి మరింత...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 46 ; చీమకుర్తి శేషగిరిరావు

చీమకుర్తి శేషగిరిరావు చేబ్రోలు పట్టణానికి దగ్గరలో ఉన్న వెల్లటూరు గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో 1913 వ సంవత్సరం జూన్ 13న చిల్లర ఆదెమ్మ, ఆదినారాయణ దంపతులకు జన్మించారు. సాదారణంగా మధ్యతరగతి కుటుంబంలో వచ్చే ఇబ్బందులు కష్టనష్టాలతో బాల్యం చచ్చిపోయింది. విద్యాభ్యాసము అంతే....
News

‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పత్రకి ప్రధాని ఫోన్

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ బాధితురాలు, బసిర్‌హట్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆమెతో ఫోన్‌లో స్వయంగా మాట్లాడారు. సందేశ్‌‌ఖాలీలో షాజహాన్ షేక్ ఆకృత్యాలను బయటపెట్టిన రేఖా పత్రను శక్తి స్వరూపిణి ( శక్తి అనే...
News

భక్తులకు అందుబాటులో తితిదే పంచాంగం

శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులకు తితిదే అందుబాటులో ఉంచింది. ప్రతి ఏడాది తరహాలోనే ఈ నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని తితిదే ముద్రించింది. తిరుమల, తిరుపతిలోని తితిదే పుస్తక విక్రయ కేంద్రాల్లో రూ.75 చెల్లించి భక్తులు కొనుగోలు చేయవచ్చు. మిగిలిన...
News

ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్‌’ సిస్టర్స్‌..

బిహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు - అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. ఛప్రా జిల్లాకు చెందిన కమల్‌సింగ్‌కు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరూ అమ్మాయిలేనని బంధువులు మాటలతో మానసిక వేదనకు గురిచేసేవారు. దీంతో...
ArticlesNews

కుటుంబం సేవకు ప్రతిబింబం

ఒకరు అనేకులు కావడమే సృష్టి రహస్యం అని పెద్దలు చెబుతారు. ఒకరు ఇద్దరై ఇద్దరు నలుగురు, పదమంది కావడమే కుటుంబం. అయితే ఒక అయస్కాంతంలో అణువులన్నీ ఒక పద్ధతిగా అమరి ఉండడంవల్లనే అయస్కాంత తత్వం వచ్చినట్లుగా అన్నిటినీ ఆకర్షించే గుణమున్నట్లుగా కుటుంబం...
News

భోజ్‌శాలలో కొనసాగిన సరస్వతి పూజలు

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణంలో మంగళవారం హిందువులు సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఆరువారాల్లోగా భోజ్‌శాలలో ‘శాస్త్రీయ సర్వే’ను నిర్వహించాలంటూ ఈ నెల 11న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగం ఈ నెల...
News

జమ్మూకశ్మీర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ ఉపసంహరణను పరిశీలిస్తాం

జమ్మూకశ్మీర్‌లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం తెలిపారు. ఆ కేంద్రపాలిత ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి తీసుకొని, అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను రాష్ట్ర...
News

రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ సోమవారం (మార్చి 25) సాయంత్రం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 95. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కన్నుమూసినట్లు రామకృష్ణ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మిషన్...
ArticlesNews

ఆంధ్రనాటకకళ – రంగస్థలము

( మార్చి 27 - ప్రపంచ రంగస్థల దినోత్సవం ) కాలచక్రం అతి వేగంగా పరిభ్రమిస్తున్నా. మన దేశంలో మన చుట్టుపక్కలనే గాక బయట ఇతర దేశాల్లో కళాభివృద్ధి వేవిధాల విలసిల్లుతూంటే తెలుగునాట ఇంకా ఇరవై, పాతికేళ్ళకుపైగా ప్రదర్శిస్తున్న నాటకాలు మాత్రమే...
1 1,290 1,291 1,292 1,293 1,294 2,480
Page 1292 of 2480