వెంకన్న కల్యాణోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 24 వరకు వారం రోజులపాటు నిర్వహించే కల్యాణోత్సవాలకు రాష్ట్రం నలుమూలుల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు....









