ముక్కంటీశుడి ఆలయంలో ఆగని బలవంతపు వసూళ్లు
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదేళ్లుగా అవినీతికి అంతే లేకుండా పోయింది. ప్రత్యేకించి రాహు-కేతు పూజల్లో భక్తుల నుంచి బలవంతపు వసూళ్లు విచ్చలవిడిగా సాగిస్తూనే ఉన్నారు. ఈ ఒక్క విభాగంలోనే రూ.50 కోట్లకుపైగా అక్రమ సొమ్మును పోగేసి.. వాటాలు వేసుకుని మరీ పంచుకున్నారు....









