( డాక్టర్‌జి జయంతి ప్రత్యేకం ) సమాజ క్షేమం కోసం ప్రతిక్షణం జ్యోతిలా వెలుగుతూ, తనను తాను సమర్పించుకుంటూ, ఏ రకమైన మోహానికీ, అహంకారానికీ లోను కాకుండా సమాజ కార్యం చేయడమే మహోన్నతమైనదని, అత్యంత అవసరమైనదని, తన జీవితం ద్వారా చూపించారు...
విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళరేఖలో సాగదు; మానవజీవితమూ దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది; సూర్యుని చంద్రుడూ, నక్షత్రాలూ అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లూ ఉంటాయి. జీవపరిణామక్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది...
(ఏప్రిల్ 9 -డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీ జయంతి ప్రత్యేకం) హెడ్గేవార్ గారు కలకత్తాకు వస్తూనే అనుశీలన సమితితో సంబంధ మేర్పరచుకొన్నారు. త్రైలోక్యనాథ్ చక్రవర్తి ఇలా వ్రాశారు : “హెడ్గేవార్ నేషనల్ మెడికల్ కాలేజి విద్యార్థిగా ఉండగా బెంగాల్లో రచించిన...
(క్రోధి నామ ఉగాది సంవత్సరాది ప్రత్యేకం) అంతా కొత్తదనం.. ఎటూ చూసినా ప్రకృతి ఆనంద పరవశం. ఆరు రుతువులు, పన్నెండు మాసాల కాలానికి కళాపి చల్లి రమ్యంగా జీవనరేఖల రంగవల్లులద్ది.. ఇది ఇకపై మీ భవిత- అంటూ చెప్పకనే చెబుతూ చిరుగాలుల...
శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి తొమ్మిది రోజులు.. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే తొమ్మిది రోజులూ పరమ పవిత్రమైనవి. ఈ రోజులను వసంత నవరాత్రులని, గర్భ నవరాత్రులని పిలుస్తారు. ఇవి ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా కూడా...
(ఏప్రిల్ 9 -డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీ జయంతి ప్రత్యేకం) సంవత్సరాది నాడు రాబోయే సంవత్సరంలో పొందబోయే సుఖాలను ఊహించుకుని మనిషి ఆనందపడతాడు. మనసులో నవోత్సాహం పొంగుతూ ఉంటుంది. తన వయసు ఒక సంవత్సరం పెరిగిందన్న దురభిమానం కూడా ఉంటుంది....
( ఏప్రిల్ 9 - భగవాన్ ఝూలేలాల్ జయంతి ) సింధీ ప్రజల ఆరాధ్య దైవం భగవాన్ సంత్ ఝూలేలాల్. హిందూ పంచాంగం ప్రకారం ఝూలేలాల్ జయంతిని చైత్రమాసంలో ద్వితీయ తిథిన జరుపుకుంటారు. ఈయనను సింధి ప్రజలు వరుణ దేవుని అవతారంగా...
(ఏప్రిల్ 9 -డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీ జయంతి) దేశాన్ని పరిరక్షించుకోవాలంటే దేశ సంస్కృతిని కాపాడుకోవాలి. సమాజహితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశం మొత్తం తయారు కావాలి. ఇదే లక్ష్యంతో మహాయజ్ఞం మొదలుపెట్టి..ధర్మం కోసం,...
(ఏప్రిల్ -9 నూతన సంవత్సరం ; వర్ష ప్రతిపద ) హిందూ క్యాలెండర్‌లో మొదటి తేదీని ప్రతిపద అంటారు. ఇందులో ప్రతి అంటే ముందు, పద అంటే అడుగు. రెండింటిని కలిపితే అడుగు ముందుకు వేయడం అని అర్థం. కొత్త సంవత్సరం...