రక్షణ రంగంలో మరో మైలురాయి.. రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్-టు-సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించే రుద్ర ఎం-2 (RudramM-2) క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశా తీరం వీలర్...









