News

News

కొన్ని విషయాల్లో అమెరికన్ల కన్నా భారతీయులే మెరుగు : అమెరికా రాయబారి

భారత్ , అమెరికా సంబంధాలు 21 వ శతాబ్దంలో కీలక పాత్ర పోషించనున్నాయి. స్వేచ్ఛాయుత , న్యాయపరమైన ఎన్నికల విధానంతో వచ్చే పదేళ్లలో భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా మారనుంది. అక్కడ చట్టాలు బలంగా వున్నాయి. కొండ ప్రాంతాల్లో వుండే వారిని కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు అధికారులు కాలినడకన ఈవీఎంలను తీసుకొని వెళ్తారు. నగదు పంపిణీని అడ్డుకునేందుకు వాహనాల తనిఖీ వుంది. రాజకీయంగా ధైర్యంగా విమర్శలు చేసే పరిస్థితి అక్కడ వుంది . అందరి హక్కులనూ గౌరవిస్తుంటారు. కొన్ని విషయాల్లో అమెరికన్ల కన్నా భారతీయులే మెరుగ్గా వున్నారు. భారతనతో సంబంధాలపై పరిపూర్ణ విశ్వాసాన్ని వుంచుతున్నాం.-అమెరికా రాయబారి ఎరిక్ గర్సేట్టి...
ArticlesNews

”త్వంహి దుర్గా దశప్రహరణ ధారిణీ” సాంకేతిక భారతం

( మే 11- జాతీయ సాంకేతిక దినోత్సవం ) భార‌త సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిది. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని...
News

కేదార్ నాథ్ ఆలయం దర్శనం ప్రారంభం గంగోత్రి, యమునోత్రి కూడా

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అధికారులు ఉదయం 7 గంటలకు ప్రధాన ద్వారాలు తెరిచారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ కుటుంబ సమేతంగా తొలి పూజలకు హాజరయ్యారు. ఈ రోజే ఆలయం...
ArticlesNews

వేలఏళ్లుగా తుప్పు పట్టని పరశురాముడి గండ్రగొడ్డలి.. తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

పురాణాల విశ్వాసాల ప్రకారం పరశురాముని గొడ్డలి ఇప్పటికీ భూమిపై, గొడ్డలిని భూమిలో పాతిపెట్టిన ప్రదేశం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లో ఉంది. తంగినాథ్ ధామ్ జార్ఖండ్ రాజధాని రాంచీకి 150 కిలోమీటర్ల దూరంలో జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లోని లుచుట్‌పట్ కొండలపై ఉంది.జార్ఖండ్ స్థానిక గిరిజన భాషలో, గొడ్డలిని టాంగి అంటారు. అందుకే ఈ ప్రాంతానికి తంగినాథ్ ధామ్ అని పేరు వచ్చింది.తంగినాథ్ ధామ్‌లో రాళ్లతో నిర్మించిన పురాతన ఆలయం. దీనితో పాటు శివయ్యకు చెందిన 108 శివలింగాలతో పాటు బహిరంగ ప్రదేశంలో ఆకాశం క్రింద ఇతర దేవుళ్ల పురాతన రాతి విగ్రహాలు ఉన్నాయి. భూమిలో పాతిపెట్టిన గొడ్డలి తన తల్లిని చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి పరశురాముడు తంగినాథ్ ధామ్‌లో భారీ త్రిశూలం ఆకారంలో ఉన్న గొడ్డలిని భూమిలో పాతిపెట్టి కఠినమైన...
News

శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం

భ‌గ‌వంతుడు అంద‌రివాడ‌ని భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు ఉద్బోధించార‌ని, ప్ర‌స్తుత స‌మాజంలో అంద‌రూ దీన్ని పాటించాల‌ని టిటిడి తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు శుక్రవారం సాయంత్రం...
News

‘పీఎస్ఎల్వీ’ కొత్త ఇంజిన్ పరీక్ష సక్సెస్

భారత అంతరిక్ష పరిశో ధనా సంస్థ (ఇస్రో)కు ఎంతో నమ్మకమైన రాకెట్గా గుర్తింపు పొందిన పీఎస్ఎల్వీ రాకెట్ కు నాలుగో దశలో సరికొత్తగా ఒక ఇంజిన్ ను డిజైన్ చేసి గురువారం పరీక్షించి శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ ఇంజిన్ ను...
News

వైభవంగా మహాలక్ష్మి యాగం

అక్షయ తృతీయను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం మహాలక్ష్మి యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను చేపట్టారు. తొలుత అమ్మవారికి...
News

మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం

మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్‌ శుక్రవారం వెల్లడించారు. మాల్దీవుల్లో మోహరించిన 89 మంది భారత సైనికులు మే 10వ...
News

అహ్మదాబాద్‌ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్‌లో..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 7న పోలింగ్‌ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫైసలాబాద్‌ నుంచి ఓ వ్యక్తి నకిలీ పేర్లతో వీటిని పంపినట్లు దర్యాప్తులో తేలిందని...
News

పాక్‌ను మన దేశం గౌరవించాలి : మణిశంకర్ అయ్యర్ విదాస్పద వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్‌ నేత మణి శంకర్‌ అయ్యర్‌ పాకిస్థాన్‌కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ సార్వభౌమాధికార దేశమని, దాని వద్దా అణుబాంబు ఉందని, ఈ నేపథ్యంలో ఆ దేశానికి మన దేశం గౌరవం ఇవ్వాలని మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ఆ దేశంలో ఓ పిచ్చివాడు అధికారంలోకి వచ్చి..అణుబాంబును ప్రయోగిస్తే అది మంచిది కాదని..ఆ ప్రభావం మనదేశంపైనా పడుతుంది అని హెచ్చరించారు. మన ప్రభుత్వం పొరుగు దేశంతో మాట్లాడానికి బదులుగా మన సైనిక శక్తిని పెంచుకుందామని అంటోందని, దీనివల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయన్నారు. ఈ మేరకు మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొంటున్నట్లున్న...
1 … 1,256 1,257 1,258 1,259 1,260 … 2,510
Page 1258 of 2510