GalleryNews

సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాష్ట్రమంతటా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

908views

రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్నడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో అనేక మంది విద్యార్ధులు, వివిధ సంస్థలకు చెందిన సామాజిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా గూడూరులో….

నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో…

కడపలో…

కడప జిల్లా బద్వేల్ లో…

కర్నూలు జిల్లా నంద్యాలలో…