అనంతపురంలో ఎన్‌ఐఏ సోదాలు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోహెల్ అరెస్ట్
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహెల్ ఎస్‌బీఐ...





