మలయాళస్వామి బోధలు పాఠ్యాంశాలు కావాలి
ఏర్పేడు వ్యాసాశ్రమ స్థాపకుడు సద్గురు మలయాళ స్వామి 105 ఏళ్ల క్రితం అందించిన సందేశాన్ని పాఠ్యాంశంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాహితీవేత్త, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. స్వామి బోధనలు సమగ్ర గ్రంథావళి, శుష్క వేదాంత తమో...









