అనాథ యువతి దత్తత.. పెళ్లిపల్లకీ మోసిన పోలీసులు
ఉత్తరాఖండ్లోని పిథౌరాగఢ్కు చెందిన ఓ పోలీసు ఇన్స్పెక్టర్ అనాథ యువతిని దత్తత తీసుకొని ఘనంగా పెళ్లి చేశారు. తోటి పోలీసు సిబ్బంది ఆయనకు సాయం చేశారు. ఆమె పెళ్లికి ఆర్థికంగా అండగా నిలిచి, సొంత సోదురుల్లా పెళ్లికుమార్తె పల్లకీని మోశారు. ధార్చుల...









