కొనసాగుతున్న ‘సారె’ సంబరం
ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలు భక్త బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. గురువారం విజయవాడతో పాటు అనంతపురం, కర్నూలు, కడప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివచ్చాయి. మచిలీపట్నం నుంచి...









