జనబాహుళ్యంలోకి మరిన్ని అన్నమయ్య కీర్తనలు
పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన 32 వేల సంకీర్తనలలో కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని.. ఇంకా అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జన బాహుళ్యంలోకి తీసుకురావాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అధికారులను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా...









