తీరప్రాంతంలో ‘సాగర్ కవచ్’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంత భద్రతను అంచనా వేయడమే లక్ష్యంగా రెండు రోజులపాటు సాగర్కవచ్ నిర్వహించారు. ఈ వ్యాయామంలో ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, సీఐఎస్ఎఫ్, కస్టమ్స్, ఆర్పీఎఫ్, స్టేట్ పోలీస్, మైరెన్ పోలీస్, ఫిషరీస్, ఐబీ, పోర్ట్ అథారిటీస్ వంటి...









