పార్శీ మహిళకు VHP జోక్యంతో హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు
గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న 55 ఏళ్ల పార్శీ మహిళకు, విశ్వహిందూ పరిషత్ (VHP) జోక్యంతో హిందూ సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సదరు మహిళ దాదాపు 35 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల ఇష్టానికి...









