ప్రకృతి, పురాణ విశ్వాసం కలిసిన అరుదైన అద్భుతం అమర్‌నాథ్
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన ప్రతిసారి భక్తుల్లో ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుంది. గుహలోని మంచు శివలింగం ఏటా సహజంగా ఎలా ఏర్పడుతుందన్నదే ఆ ప్రశ్న. కోట్లాది మంది భక్తులకు అది పరమశివుడి దివ్య స్వరూపం. అదే సమయంలో శాస్త్రవేత్తలు ఈ ఆధ్యాత్మిక...









