మొహర్రం ఊరేగింపు : పాలస్తీనా జెండాల ప్రదర్శనలు.. కేసులు నమోదు
మొహర్రం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందూ వ్యతిరేక సంఘటనలు నమోదయ్యాయి. బిహార్, యూపీ, కాశ్మీర్, గుజరాత్తో సహా వివిధ రాష్ట్రాలలో ఈ ఘటనలు జరిగాయి. గుజరాత్లోని వడోదరలో మొహర్రం సందర్భంగా ఛాందసులు పాలస్తీనా జెండాను ఎగరేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు...









