ఉగ్రవాదులను ఉరితీయాలి
కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరితీయాలని విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ డిమాండు చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు....









