శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషదాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం జనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. వర్సిటీకి చెందిన ఆయుర్వేద అధ్యాపక బృందం పలు రకాల రోగాల నివారణ కోసం ఔషదాలను...









